Download Now Banner

This browser does not support the video element.

జెట్టిపాళెంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

Venkatagiri, Tirupati | Oct 1, 2025
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 19 వ వార్డు జెట్టి పాలెం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని...స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలసి...ఇంటింటికెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతినెల ఒకటో తేదీనే పెన్షన్లు అందచేస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us