క్రోసూరు మండల విద్యాశాఖ కార్యాలయం ఏ సమయంలో చూసినా తాళాలు వేసి దర్శనమిస్తున్నాయని వివిధ పనుల మీద వచ్చే ప్రజలు, విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మండల విద్యాశాఖ కార్యాలయం తాళం వేసి దర్శనమిచ్చింది. అధికారులు ఫీల్డ్ కి వెళితే మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. లేకుంటే ఒక్క సిబ్బంది అయినా కార్యాలయంలో ఉండాలని ప్రజలు అన్నారు.