వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు శనివారం ద్విచక్ర వాహనాలతో మండపాల సందర్శన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఉత్సవ కమిటీ కార్యాలయం నుంచి ప్రారంభమై టిఎంఆర్ సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు సాగింది ప్రతి మండప నిర్వహకులకు ప్రభుత్వ అధికారులు కమిటీ సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు.