సోమవారం వనపర్తి జిల్లాలోని రాజపేట గ్రామ శివారులో నూతనంగా పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు నాణ్యవంతమైన ఇంధనాన్ని అందించేందుకు లక్ష్యంగా పెట్రోల్ బంకును తీసుకువచ్చే ఆమని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజిపి రమేష్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పోలీసులు అధికారులు సిబ్బంది శాంతి భద్రతల గురించి అద్భుతంగా పనిచేస్తున్నారని మరి ప్రజలకు మరింత చేరువేల నూతన పెట్రోల్ బంక్ నాణ్యవంతమైన ఇంధనాన్ని అందించడానికి కృషి చేస్తున్నారని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎమ్మెల్యే మేఘారెడ్డి కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.