మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ వ్యవసాయ కళాశాల విద్యార్థినుల ఆధ్వర్యంలో వన మహోత్సవం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామంలో మంగళవారం మద్య్హనం మహాత్మ జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ వ్యవసాయ కళాశాల విద్యార్థినులు వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని విద్యార్థినిలు అన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మన బాధ్యత అని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులు దివ్య, పూజిత, అశ్రీత, వసుంధర, శ్రేయ, దివ్య తరుణి, అధ్యాపకులు,