పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బాబా నూరవ జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఆదివారం సాయంత్రం సాయి కుల్వంత్ సభ మందిరంలో సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు సెంట్రల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు తెలిపే నాటికలు ప్రదర్శించారు విద్యా వైద్యం త్రాగునీరు ఇలా ప్రతిదీ 190 దేశాలకు ఏ విధంగా సేవ అందిస్తున్నారు కళ్ళకు కట్టినట్లు నాటికలో చూపారు. ఇది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.