Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: రైతాంగం తమ బోర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి : గోపాలపురంలో పర్యవేక్షకుడు వెంకట్

India | Sep 6, 2025
ఏడవ చిన్న తరహా నీటి వనరులు రెండవ జలాశయాల లో భాగంగా గోపాలపురంలో బోరుబావులు సర్వే నిర్వహిస్తున్నట్టు పర్యవేక్షకుడు జోడాలు వెంకట్ పేర్కొన్నారు ఈ సర్వే సమయంలో రైతులు తమ బోరుబావులు వివరాలను సాగు విస్తీర్ణాన్ని నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు శనివారం రెవిన్యూ అధికారి జీవీ వెంకటలక్ష్మితో కలిసి సర్వే నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us