కుళ్ళి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కర్నూలు జిల్లా శ్రీ బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన ఇద్దరి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కనీసం మూడు వేల రూపాయలను గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరుతున్నారు.