నందికొట్కూరు పట్టణంలోని జగనన్న కాలనీ ఫేస్ వన్ లేఔట్ లో నీటి సమస్య కరెంటు సమస్య పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు, మంగళవారం ఫేస్ వన్ లో ఉన్న జగనన్న కాలనీ లేఔట్ వన్ ను సిపిఎం నాయకులు టి.గోపాలకృష్ణతో కలిసి కాలనీ ప్రజలతో కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు,ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత వారం రోజులుగా నీరు రాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు,రెండు విద్యుత్ మోటర్లు పోయినప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాళ్ళ దృష్టికి తెచ్చారు, కరెంటు వీధిలైట్లు లేకపోవడం వల్ల రాత్రిపూట విష సర