Download Now Banner

This browser does not support the video element.

కదిరిలో వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ర్యాలీ

Kadiri, Sri Sathyasai | Sep 9, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద నుంచి వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాత పోరు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చౌక్ బజార్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఎద్దుల బండ్లపై ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us