ఆగస్టు 31వ తేదీ క్విట్ ఇండియా సందర్భంగా కాకినాడలో సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి సర్పవరం వరకు ఈ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్ర డిఏజీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు