రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, రైతులు పడుతున్న ఇబ్బందులకు పత్తికొండ నియోజకవర్గం లో రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి. మంగళవారం వారు మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. అదేవిధంగా రైతులకు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.