శనివారం రోజున గాయత్రి విద్యానికేతన్ లో వైష్ణవనం శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఫ్రీ ప్రైమరీ చిన్నారులు కృష్ణుడు రాధ గోపికల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి పండుగలు మన సంస్కృతిని సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేస్తాయని వారి ద్వారా నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు కరస్పాండెంట్ రజిని