ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని వెంటనే చదవడం చేయాలని లేదంటే ఆందోళన చేస్తామని aisf జిల్లా కార్యదర్శి రేణిగుంట్ల ప్రీతం అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ను పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు స్త్రీలు విద్యార్థులు పాల్గొన్నారు.