ఎర్దoడి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించినా CI అనిల్ కుమార్ తహసీల్దార్ వరప్రసాద్ SI అనిల్ భారీవర్షల దృష్ట SRSP గేట్లు తెరిసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బర్ల కాపలాదరులను గొర్ల కాపలాదారులను చేపలు పట్టే వారిని గోదావరి సైడ్ వెళ్ళవద్దు అని గ్రామ మైకులో చాటింంపు చేయుమని కార్యదర్శికి చూసించారు మరియు ఎక్కువ వరద వస్తే ముంపుకు గురు అయ్యే కాలనీలో ఇండ్లను కాలిచేసి ZPHS లో గాని సురక్షతమైన మీ బంధువుల ఇండ్లలో ఉండాలని సూచించారు ఇట్టి కార్యక్రమం లో RI రమేష్ కార్యదర్శి మనోజ్ కారోబార్ రతన్ సిబ్బంది గంగాధర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు