అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా నూతనంగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారులుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు.పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మీ ఇద్దరూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ రంపచోడవరం పాడేరు ఐటిడిఏ ల భౌగోళిక పరిస్థితులను నూతన ప్రాజెక్టు అధికారులకు వివరించారు.