తిరుమలాయపాలెం మండల కేంద్రంలో 254వ సర్వే నెంబర్ లో ఉన్నా ప్రభుత్వ భూమిలో మంజూరైన ఐటిఐ కళాశాల నిర్మించాలని కోరుతూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు తిరుమలాయపాలెం మండల కేంద్రంలో 254 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఉన్నదని అఖిలపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించిన ఫలితంగా ప్రభుత్వం ఎమ్మార్వో ఇది ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు దానికి హద్దులు నిర్వహించకుండా ఆక్రమించిన వారిపై చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ యొక్క విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి అఖిలపక్షాలు ఆధ్వర్యంలో విన్నవించడం జరిగింది. అందుకు స్పందించిన మంత్రి