This browser does not support the video element.
ములుగు: ఏజెన్సీ మండలాల్లో ఘనంగా కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలు
Mulug, Mulugu | Sep 9, 2025
ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో మంగళవారం ఉదయం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా మండలాల్లోని రెవెన్యూ , మండల పరిషత్, కళాశాలలో వేడుకలు నిర్వహించగా ఏటూరునాగారం ఐటీడీఏలో డిడి పోచం కాలోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.