సమిష్టి కృషితో స్వచ్ఛత సాధ్యమని రామగుండం నగరపాలక సంస్థ డిపార్ట్ కమిషనర్ నాయిని వెంకటస్వామి అన్నారు గురువారం గోదారి నది పుష్కర ఘాట్ వద్ద శ్రమదాన్ కార్యక్రమాన్ని రామగుండం నగరపాలక సంస్థ సిబ్బంది మక్కా సిబ్బంది పాల్గొని పరిశుభ్రత డ్రైవ్ చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.