గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాకు మల్లాడి సత్య లింగ నాయకర్ గారి పేరును పెట్టాలని వివిధ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిని సిపిఐ పార్టీ స్వాగతిస్తుందని అదే సమయంలో ఒక జిల్లాకు ఒక పేరు పెట్టాలంటే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్లో సమగ్ర చర్చ జరిపి విస్తృత ప్రజాప్రాయ సేకరణ జరగాలని సిపిఐ కోరుకుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక జిల్లాకు పేరు విషయంలో హడావిడిగా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదని ఆయన ప్రభుత్వానికి సూచించారు కాకినాడ చరిత్రలో సత్యలింగ