రమెదక్ పట్టణంలో జరిగిన వినాయక నిమ్మజ్జనం సందర్భంగాఈపనెల 6నవిధులలో ఉన్న కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన మెదక్ పెద్ద బజార్ లో ఉండే వ్యక్తీ పై కేసు నమోదు చేయడం జరిగిందనిటౌన్ సి ఐమహేష్విడుదలచేసిన ప్రకటనలో తెలిపారు అలాగే ఎలాంటి అనుమతి లేకుండాబారివిగ్రహం ని ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డ కి ఇరువైపులా ఉన్నస్టార్ కేబల్,ఇంటర్నెట్ కేబల్ & కరెంట్ వైర్ లను తెంపుకుంటూ పబ్లిక్ ప్రాపర్టీనిడామేజ్చేసిన యువ నేతాజీగణేష్మండలి నిర్వహకులైనకేసునమోదు చేయడం జరిగిందనిపెర్కోన్నారుఅలాగే రాష్ట్ర ప్రబుత్వం నిషేదించిన DJ సౌండ్ని ఏర్పాటుచేసిసుప్రీం కోర్ట్ ఇచ్చిన సూచనలు పాటించనికేసునమోదు.