గోపాల్పేట పంప్ హౌస్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మెగారెడ్డి గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే గోపాల్పేట పంప్ హౌస్ ను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు గ్రామాలకు నిత్యం నీటి సరఫరా చేసేందుకు ఏర్పాటుచేసిన మోటార్లలో ఒక మోటర్ పనిచేయడం లేదని అందుకు సంబంధించి అదనపు మోటర్ లేకపోయినా అధికారులు ఉన్నట్లు చూపిస్తున్నారని మండల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు