Download Now Banner

This browser does not support the video element.

కోస్గి: ప్రతి ఒక్కరు దేశభక్తి చాటుకోవాలి హర్ ఏక్ తిరంగా ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు పాల్గొన్న ఎంపీ డీకే అరుణ

Kosgi, Narayanpet | Aug 13, 2024
ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకునే విధంగా హార్ ఏక్ తిరంగా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ప్రధానమంత్రి ఆదేశాల అనుసారం దేశభక్తిని చాటే విధంగా ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాలుపంచుకోవాలని ఎంపీ తెలిపారు కులమత బేధాలు లేకుండా అందరూ సమానంగా ఉండేందుకే ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us