Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: సొంతిల్లు కోసం సింగరేణిలో సిఐటియు పోరాటం : CITU నేత మెండే శ్రీనివాస్

Ramagundam, Peddapalle | Sep 9, 2025
సింగరేణిలో సొంతింటి కోసం కార్మికుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒకటి మూడో గనిలో గూడ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కంపెనీ క్వార్టర్ లో ఉన్న కార్మికులకు జరుగుతున్న నష్టం ఎంత అనే విషయమే ఐటీ ఫారం 12 బి చూడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us