వీరబల్లి మండలం చమర్తి వాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల లవ కుమార్ తెలిపారు. పాఠశాలకు పెట్టడంతో పుస్తకాలు కొయ్య సామాగ్రి పూర్తికు కాలిపోయింది అని పేర్కొన్నారు.