గిరిజన ప్రాంతంలో విధులు నిర్వహించడం తనకు చాలా తృప్తి నిస్తుందని పాడేరు ఐటిడిఏ నూతన ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీ పూజ అన్నారు. గిరిజన ప్రాంతాల, గిరిజనుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. అలాగే గిరిజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ అభివృధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆమె వివరించారు