సూర్యాపేట జిల్లా: ఆత్మకూరు ఏస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు ఈ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. తమతో ఏడేండ్లుగా అనుబంధం ఉన్న హెచ్ఎం వనిజా బదిలీ కావడంతో ఈ ఉద్వేగ భరిత దృశ్యం చోటుచేసుకుంది స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందిన ఆమె బదిలీ అయిన విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆమె చుట్టూ చేరిక మున్నీరయ్యారు.. వారు చూపిన ప్రేమకు ఆమె కూడా భావిద్వేగానికి లోనయ్యారు.