గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని అంతర్గా మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ మాస్ ప్రజాపంథా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శనివారం ధర్నాలో ఆ పార్టీ జిల్లా నాయకులు శంకర్ మాట్లాడారు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టిసి రెండు పాల్గొన్నారు.