జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వల్లంపూడి పోలీస్ స్టేషన్ si సుదర్శన్ ఏఎస్ఐలు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు సిబ్బంది తో కలిసి ఆదివారం వేపాడ మండలం లో చినదుంగాడ, పెదదుంగాడ, కడకొండ, పోతుబంది పాలెం, వెంకటపాలెం గ్రామాలలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించి , si సుదర్శన్ ఆ గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లైసెన్స్ లేకుండా నాటుతుపాకీలు తయారు చేయడం ,ఉపయోగించడం ,కలిగి ఉండడం చట్టప్రకారం నేరం అన్నారు, అలాంటివి ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయరుని నాటుతుపాకి లు , గంజాయి,నాటు సారా వంటి