కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా శుక్రవారం మాట్లాడుతూ కడప జిల్లా మైలవరం మండలంలోనీ ఏం.కంబాల దీన్నే గ్రామంలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్ఘటన చాలా బాధాకరమన్నారు.ని మైలవరం మండలంలోని ఎం. కంబాల దీన్నే గ్రామంలో ఓ మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అపై హత్య చేసి చంపడం మానవ సమాజం సిగ్గుపడేలా ఉందని అత్యాచారానికి హత్యకు పాల్పడిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.