నెల్లూరు జిల్లా, కలువాయి మండలం లోని సి ఐ టి యు కార్యాలయం నందు జిల్లా ప్రధాన కార్యదర్శి కే అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు టి వి వి ప్రసాద్ ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించి నూతన కమిటీ ఏర్పాటు చేసి మండల కన్వీనర్ గా రాజేశ్వరమ్మ, కో కన్వీనర్ గా కే ఓబులేసులను కమిటీ సభ్యులుగా16 మందిని నూతన కమిటీగా ఎన్నుకున్నారు