జగిత్యాల భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు. పండిత్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన భారత్ రక్షా సమితి నాయకులు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతదేశ ఉనికికి చేసిన సేవలు మరువలేనివని, దేశ అభివద్ధి కోసం తన ప్రాణాలను సైతం వదిలిన మహామూర్తి అని కొనియాడారు. ఆయన స్థాపించిన జనసంఘ్ పార్టీ మహావృక్షమై 1980లో భారతీయ జనతా పార్టీగా అవతరించిందిందని తెలిపారు. బీజేపి ప్రభుత్వం మొదటగా అటల్ బీహార్ వాజ్‌పేయి ప్రధానమ