బాపట్ల జిల్లా రేపల్లె ఓల్డ్ టౌన్ లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కొండముచ్చులను మున్సిపల్ అధికారులు బోధన్లో బంధించి శ్రీశైలం అడవులకు తరలించారు. ప్రజలు పశువులు శ్రేయస్సు కోసం కొండముచ్చులను బంధించమని మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. నెల్లూరు నుంచి కొండముచ్చును పట్టేవారిని పిలిపించామంటూ తెలిపారు.