Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: బదినే హాల్ గ్రామం నుండి ఆధోనికి వెళ్లే రహదారిలో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన సిపిఎం పార్టీ నాయకులు

Mantralayam, Kurnool | Sep 13, 2025
కౌతాళం: మండలం బదినే హాల్ గ్రామం నుండి ఆదోని వెళ్లే రోడ్డు గుంతలు మయమైనది గుంతలు పూడ్చాలని గుంతలలో వరి నాట్లు వేసి సిపిఎం పార్టీగా శనివారం నిరసన తెలియజేయడమైనది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ ఈరన్న మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఉన్నదా అన్నారు. పాడైపోయిన రోడ్డు మరమ్మతులు చేయాలని వారు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us