సాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ*చరిత్రను మార్చాలని కుట్రలు చేస్తున్న మతోన్మాద శక్తులను తిప్పికొట్టాలి* ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఉధృతంసీపీఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి కడారి నర్సమ్మసాయుధ పోరాటాన్ని రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ అని, బిజెపి చేస్తున్నా వక్రీకరణలను తిప్పికొట్టాలి సిపిఎం జిల్లా కార్యదర్శి కడారి నరసింహ మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితో భూమికోసం భుక్తి కోసం పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు. 40వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలోCPM పార్టీ నాయకులు ఏ మల్లేష్ కే మల్లేష్ సంతోష్ చౌకత్ అజయ్ సత్యం తదితరుల