నిర్మల్ జిల్లా : భైంసా పట్టణం లో వినాయకుని నిమర్జనం ప్రశాంతంగా ముగిసింది. నిన్న మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లు హారతి ఇచ్చి ప్రారంభమైన శోభయాత్ర భాజా భజంత్రీలతోకొనసాగింది.భారీ బందోబస్త్ మధ్య రాత్రి అంత ప్రధాన వీధుల గుండా గణపతి విగ్రహాల ముందు యువకులు భజనలు డాన్స్ లు చేస్తూ కొనసాగింది. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ కు తరలి వస్తున్న గణనాథులు పూర్తి అయ్యాయి