మైనర్ ఎల్లోప్మెంట్ కేసులో నిందితులుగా ఉన్న సత్తయ్య, రాజమ్మ లను తన కుమారుడికి ప్రోత్సాహం ఇచ్చి మైనర్ బాలికతో పారిపోవడానికి సహకరించినందుకు విచారణ అనంతరం వారిని రిమాండ్ కు తరలించినట్లు నేడు శుక్రవారం కుల్కచర్ల ఎస్సై రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. మైనర్ వయసులో ఉన్న పిల్లల ఎల్లోప్మెంట్ వివాహానికి సహకరించిన వారిపై ఫోక్సో చట్టం క్రింద శిక్ష అర్హులని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించడం ప్రేరేపించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. చిన్న వయసులో పెళ్లిళ్లకు గురి చేయడం పిల్లల భవిష్యత్తును దెబ్బతిస్తుందని పిల్లల చదువు ఆరోగ్యం భవిష్యత్తు పట్ల తల్లిద