దొంగతనాల నేరాలకు పాల్పడే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి రెండు లక్షల పదిహేను వేల రూపాయల విలువైన బంగారు వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని రెమెండుకు తరలించినట్టు ధవలేశ్వరం సిఐ గణేష్ తెలిపారు గురువారం ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముద్దాయి వివరాలు స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను తెలిపారు.