కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిద్దామని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గూడూరులోని సనత్ నగర్ YCP ఆఫీసులో విలేకరుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని దించేసి మన మేలుకోరే YS జగన్మోహన్ రెడ్డిని CMను చేసుకోవాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు. రైతుల పక్షాల ఎప్పుడూ YCP పోరాటాలు చేస్తుందని ఆయన వివరించారు.