ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఎమ్ఐ ట్యాంకులు గ్రౌండ్ వాటర్ సానుకూల ప్రజా దృక్పథం ఏసెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్ యూరియా లభ్యత ధర నిర్ణయం పీఎం కోసం సిబిజి మొక్కలు సౌర పవన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సమస్యలు స్వచ్ఛంద అవార్డులు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విద్యాధరి డిఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.