కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. యూరియాను ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రైతులకు యూరియా ఇవ్వకపోతే రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు.