ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని రైతులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతి ప్రకారం వ్యవసాయాన్ని సాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.