బిచ్కుందలో బాలుడిపై కుక్కల దాడి..... కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బాలుడిపై కుక్క దాడికి పాల్పడింది. గురువారం ఉదయం 7 గంటలకు కాలనీలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క దాడి చేసి గాయపరిచింది. కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడిని బాన్స్ వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులడు భాన్స్ వాదకు చెందిన రామ చందర్ (7) కాగ బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.