అనంతపురం నగరంలోని మంగళ వారి కాలనీలో శ్రీరాములు అనే వ్యక్తి అప్పుల బాధ, 20 ఏళ్లు గడిచిన పిల్లలు కలగకపోవడంతో తీవ్రమణస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.