ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి 51 శాతం ఉన్న వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, చక్కర కర్మాగారం ప్రారంభించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు తో కలిసి విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జువ్వాడి కృష్ణారావు మరియు జగిత్యాల నియోజకవర్గం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో నిజాం చెక్కర కర్మాగారం అంశంపై మాట్లాడారు.చక్కర ఫ్యాక్టరీ నిర్వహణలో అలసత్వంతో టీడీపీ పాలనలో 51 శాతం ప్రైవేట్ పరం చేశారనీ,. బీ ఆర్ ఎస్ పాలనలో దాన్ని పూర్తిగా మూ