అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని సింగనమల సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో గ్రామ సచివాల మీదట నిరసన తెలిపారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.