Install App
kalwakurthi
This browser does not support the video element.
ఊర్కొండ: ఊరుకొండ మండల పరిధిలో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమం
Urkonda, Nagarkurnool | Apr 14, 2024
ఊరుకొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో అధికారులు, పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!