యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు : ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. నేడు ఆదివారం కర్నూల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ,..జిల్లాలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు యూరియా విక్రయించే వారిపై, అలాగే తెలంగాణ–కర్ణాటక సరిహద్దులకు అక్రమంగా తరలించే వారిపై ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అన్ని బోర్డర్ చెక్పోస్టుల వద్ద పోలీసులతో పాటు ఎక్సైజ్, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులను ఏర్పాటు చేసి కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజిలెన్స్ విభాగంతో కలిసి జాయింట్ రైడ్స్ కూడా చేపడుతున్నామని తెలిపారు.ఉల్లి కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకట