జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన నర్రా శేఖర్ అనే యువకుడు డాక్టర్ కింద పడి మృతి చెందడంతో కుటుంబంలో శనివారం తెల్లవారుజామున బటలింగాపూర్ వెళ్తుండగా పక్కన ఉన్న డ్రైవర్ కు డ్రైవింగ్ చేయమని ఫోన్ మాట్లాడుతూ ట్రాక్టర్ ట్రైలర్ కు వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ట్రాక్టర్ ట్రాలీ మీది ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు