గ్రీన్ ఫీల్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలి.. పరిహారం పెంచాలి.. గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు తారు రోడ్లుగా నిర్మాణం చేయాలని, భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉదృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు టీ నర్సాపురం లోని శివాలయం ప్రాంగణంలోని కాశీ విశ్వేశ్వర కళ్యాణమండపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు దేవరపల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. గ